బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్- అలియాభట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్‌కు వెళ్లారు.కుమార్తె రాహతో కలిసి ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు.ఈక్రమంలోనే రాహ తన క్యూట్‌నెస్‌తో అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లనే కాకుండా నెటిజన్ల మది కూడా గెలుచుకుంది. ఫొటోగ్రాఫర్లకు బై చెబుతూ నవ్వులు పూయించింది. ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చింది. కుమార్తెను చూసి అలియా నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.
Previous Articleతెరుచుకోనున్న శబరిమల ఆలయం…!
Next Article డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో దిల్‌రాజు భేటీ…!