నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అభిమానుల కోసం ప్రత్యేక వీడియో విడుదల చేశారు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఆయన సతీమణి గీత. శివన్న ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చారు.ఆయన క్యాన్సర్ నుండి కోలుకున్నానని తెలిపారు.అందరికీ నమస్కారం…మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు…మీ ప్రార్థనలు నిజమయ్యాయి.శివరాజ్ కుమార్ క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకున్నాడు.ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు…త్వరలోనే కర్ణాటకకు తిరిగొస్తామని శివ రాజ్ కుమార్ సతీమణి తెలిపారు.ఈ మేరకు శివరాజ్ కుమార్ స్పందిస్తూ…నా క్యాన్సర్ చికిత్స చివరి దశకు చేరుకుంది.త్వరలోనే మీ ముందుకు వస్తాను అన్నారు.క్యాన్సర్ సోకిందని తెలిసిన తర్వాత ఎవరైనా భయపడతారని…అయితే ఆ భయం నుండి బయటపడేందుకు తన భార్య గీత,తన అభిమానులు ఎంతో సహకరించారని చెప్పారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు