వరల్డ్ బాక్సింగ్ (డబ్ల్యూబీ) మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త వెయిట్ కేటగిరిలను బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా ప్రారంభమైన నేషనల్ ఛాంపియన్ షిప్ లో 10 బరువు విభాగాలతో పోటీలు నిర్వహిస్తోంది. గతంలో 13 విభాగాలు ఉండగా వాటిని 10 విభాగాలకు కుదించారు.
పురుషుల విభాగంలో 50కేజీలు-ఫ్లై వెయిట్, 55 కేజీలు-బాంటమ్ వెయిట్, 60 కేజీలు -లైట్ వెయిట్, 65 కేజీలు- వెల్టర్ వెయిట్, 70 కేజీలు-లైట్ మిడిల్ వెయిట్, 75 కేజీలు-మిడిల్ వెయిట్, 80కేజీలు- లైట్ హెవీ వెయిట్, 85 కేజీలు-క్రూజర్ వెయిట్, 90 కేజీలు- హెవీ వెయిట్, 90+ కేజీలు-సూపర్ హెవీ వెయిట్.
మహిళల విభాగంలో 48 కేజీలు, 51 కేజీలు, 54 కేజీలు, 57 కేజీలు, 60 కేజీలు, 65 కేజీలు, 70 కేజీలు, 75 కేజీలు, 80 కేజీలు, 81+ కేజీలు విభాగాల్లో పోటీలు ఉండనున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు