నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని గతంలో కోర్టు షరతు విధించింది.అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు.దీనికి నాంపల్లి కోర్టు అంగీకారం తెలిపింది.మరోవైపు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతించింది.
Previous Articleతెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు
Next Article రేపు యువతతో గడపనున్న ప్రధాని నరేంద్రమోదీ