ముంబైలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది.ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని చొరబడ్డాడు.ఆయనపై కత్తితో దాడి చేశాడు.మూడుసార్లు పొడిచాడు.కత్తిపోట్లకు గురయ్యాడు సైఫ్ అలీ.సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.గాయపడ్డ సైఫ్‌ను హుటాహుటిన ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు.ఈ సమాచారం అందిన వెంటనే బాలీవుడ్‌లో కలకలం మొదలైంది.అజయ్ దేవ్‌గణ్,షారుఖ్ ఖాన్,సల్మాన్ ఖాన్ సహా పలువురు నటులు,దర్శకులు,టెక్నీషియన్లు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పట్ల ఆరా తీస్తోన్నారు.
Previous Articleఐర్లాండ్ పై భారత్ భారీ విజయం:3-0తో వన్డే సిరీస్ కైవసం
Next Article స్పేడెక్స్ ప్రయోగం:విజయవంతంగా స్పేస్ డాకింగ్