నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులకు తన హాస్య భరిత నటనతో వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతున్న నటుడు బ్రహ్మానందం. సోషల్ మీడియాలో బ్రహ్మానందం మీమ్ కంటెంట్ రోజువారీ జీవితంలో ఒక భాగమై పోయింది. అలాంటి బ్రహ్మానందం సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఎకౌంటు తెరిచారు. బ్రహ్మానందం ఇన్స్టాలోకి వచ్చిన క్షణాల్లోనే ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. లక్షన్నరకు పైగా ఆయనను ఫాలో అవుతున్నారు.
Previous Articleగుకేశ్ పై గెలిచి విజేతగా నిలిచిన ప్రజ్ఞానంద
Next Article శ్రీకాకుళంలో వైభవంగా రథసప్తమి ఉత్సవాలు

