మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేస్తున్న చిత్రం ”విశ్వంభర”.ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని దర్శకుడు ఫాంటసీ జానర్ లో తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ వైరల్ అవుతుంది.ఇందులో మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.సాయి తేజ్ పాత్రకు సంబంధిచిన షూట్ 3 రోజులు ఉంటుందని…ఈరోజు సాయి షూటింగ్ లో పాల్గొన్నారని సమాచారం.
ఇందులో ఒక పవర్ ఫుల్ సాంగ్ ని మెగాస్టార్ ఎంట్రీ సాంగ్ గా కీరవాణి కంపోజ్ చేశారని చిత్రబృందం ప్రకటించింది.తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ కు అభిమానుల నుండి మంచి ఆదరణ వస్తుంది.ఇందులో మెగాస్టార్ పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఇందులో త్రిష , ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
#Vishwambhara shooting underway with MEGASTAR'S introduction song being shot under the choreography of @shobimaster ❤️🔥
This song will be a treat to watch with MEGASTAR in his element, dancing to the sensational tune by @mmkeeravaani 💥💥
Get ready for MEGA MASS BEYOND UNIVERSE… pic.twitter.com/OOhwdoKyxW
— UV Creations (@UV_Creations) February 15, 2025