అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో తెరక్కుతున్న చిత్రం ‘ఘాటీ’. క్రిష్ జాగర్లమూడి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినీ అభిమాలను ఆకట్టుకుంది.ఇక ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు.ఈ సినిమా విడుదల తేదీపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 18న విడుదల చేయన్నునారని సమాచారం.దీంతో ఘాటీ రిలీజ్‌పై నెలకొన్న అనుమానాలకు చెక్ పడినట్లు అయ్యింది.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు