సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఓ చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ లెవెల్లో రూపొందిస్తున్నారు.అయితే కొన్నివారాలు కితమే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం అప్పుడే లీక్ కి గురైనట్టుగా పలు రూమర్స్ మొదలయ్యాయి.ఈ సినిమాలో భారీ సెట్టింగ్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అప్పట్లో కాశీ నగరం అన్నట్టుగా ఓ గ్రాండ్ సెట్ వర్క్ ఈ సినిమా నుండి ఇపుడు బయటకి వచ్చింది.అయితే ఇది డెఫినెట్ గా మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ నుంచే అని కన్ఫర్మ్ గా టాక్ లేదు కానీ దాని నుండి అవ్వొచ్చు అని సమాచారం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు