రాజకీయ కక్షలనేవి తన జీవితంలో ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు . ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైసీపీ హయాంలో తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి గురించి ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయలపై ఎప్పుడూ దాడులు జరగలేదన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక కొంతమంది డ్రగ్స్ గంజాయి వంటి వాటికి అలవాటు పడుతున్నారని అన్నారు.గంజాయి, డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చినట్లు తెలిపారు. గంజాయితో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. ఒక్క ఎకరాలో కూడా గంజాయి పండించకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధం ఆపేదేలేదని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు