ప్రస్తుతం అక్కినేని అఖిల్ స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.ఈ చిత్రం గురించి ఇటీవల అధికారికంగా ప్రకటించారు.అయితే హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం.రాయలసీమ నేపథ్యంలో పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.అధికభాగం షూటింగ్ చిత్తూరు జిల్లాలో జరగనుందని తెలుస్తుంది.ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటించనుంది.ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ను పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుందని తెలుస్తోంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

