ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు నిరాశ పరిచారు. క్వార్టర్స్ వరకు చేరిన లక్ష్యసేన్ కూడా టోర్నీ నుండి నిష్క్రమించాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో 15వ ర్యాంకర్ లక్ష్యసేన్ 10-21, 16-21తో ప్రపంచ నెంబర్ 6 చైనాకు చెందిన లీ షీ ఫెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం 14-21, 10-21తో చైనాకు చెందిన లియు షెంగ్సూ- టాన్ నింగ్ చేతిలో ఓడిపోయారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

