ప్రముఖ సంగీత దర్శకుడు ఏం.ఆర్.రెహామాన్ అస్వస్థతకు గురయ్యారు. నేటి ఉదయం చెస్ట్ పెయిన్ తో ఇబ్బంది పడిన ఆయనను వారి కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. ఇటీవల ఘనవిజయాన్ని అందుకున్న’ఛావా’ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రామ్ చరణ్ 16వ చిత్రంగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రానికి ప్రస్తుతం సంగీతం అందిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు