సుదీర్ఘ కాలం తరువాత స్వదేశంలో భారత్ వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ఆడనుంది. అక్టోబర్ లో ఈ భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగనుంది. అక్టోబర్ 2న మొహాలీలో మొదటి టెస్టు, 10న కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఈ సిరీస్ తరువాత భారత్- సౌతాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఢిల్లీ, గువాహాటిలో మ్యాచ్ లు జరుగుతాయి. దాంతో పాటు 3 వన్డేలకు, 5 టీ20లు కూడా జరగనున్నాయి. డిసెంబర్ 6న విశాఖపట్నంలో మూడో వన్డే జరగనుంది.
Previous Articleధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి: మంత్రి నాదెండ్ల మనోహర్
Next Article పార్లమెంటులో రేపటి నుండి అరకు కాఫీ స్టాల్స్

