తెలంగాణ మంత్రి సీతక్కకు ఇంగ్లీష్,హిందీ రాదంటూ మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తీవ్రంగా స్పందించారు.”మంత్రికి హిందీ రాదు సరే,మరి హైదరాబాద్‌లోనే జన్మించి పెరిగిన మీకు తెలుగు ఎందుకు రాదు?” అంటూ ఆకునూరి మురళి ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల మెజారిటీ మాట్లాడే అధికార భాష అయిన తెలుగు నేర్చుకోవడం మీ సామాజిక బాధ్యత కాదా?” అని ఆయన చురకలంటించారు.అసెంబ్లీలో మంత్రులు, సభ్యులు అందరూ తెలుగులోనే మాట్లాడుతుంటే, మీకు ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు.కేవలం ప్రసంగం చేసి వెళ్లిపోతే సరిపోతుందా? అని విమర్శించారు. హిందీ, ఇంగ్లీష్ రాకపోతే చిన్నచూపా? పొగరు కాకపోతే! అంటూ ఆకునూరి మురళి ఒవైసీకి కౌంటర్ ఇచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు