ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించారు.అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. కాగా, ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా తెలిపింది. ఇటీవల విడుదలైన టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రంపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. విజయశాంతి ఈ చిత్రంలో వైజయంతి ఐపీఎస్ పాత్రని పోషించడం మరో హైలెట్. ఇక సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు