ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి విదితమే. ఇక ఈ స్థానానికి గానూ ఈనెల 29న నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. 30న నామినేషన్ల పరిశీలన మే 2వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. మే 9న ఉపఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగనుంది.
Previous Articleబంగ్లాదేశ్ లో భారత్ పర్యటన… 3వన్డేలు, 3టీ 20లు
Next Article ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ గా శ్రేయాస్ అయ్యర్