ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ (టైమ్డ్ ఫార్మాట్) ను భారత స్టార్ క్యూయిస్ట్ సౌరవ్ కొఠారి కైవసం చేసుకున్నాడు. ఫైనల్ లో సౌరవ్ తన సహాచర ఆటగాడు మాజీ ఛాంపియన్ పంకజ్ అద్వానీపై 725-840 తో గెలిచాడు. పంకజ్ కూడా గట్టిగానే పోరాడాడు. అయితే కీలక సమయాల్లో సౌరవ్ క్రమక్రమంగా తన ఆధిక్యతను సాధించాడు. సౌరవ్ తండ్రి మనోజ్ కొఠారి కూడా 1990లో టైమ్డ్ ఫార్మాట్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. 35 ఏళ్ల తర్వాత తన తండ్రి సాధించిన ఘనత సాధించి అరుదైన ఘనత అందుకోనున్నాడు. ఇక ఈ టోర్నీలో మొదటి మూడు స్థానాల్లో భారత ఆటగాళ్లే నిలిచారు. సౌరవ్, పంకజ్ లు మొదటి రెండవ స్థానంలో నిలవగా… ధ్రువ్ సిత్వాలా మూడో స్థానంలో నిలిచాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు