ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందేనాని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, సేవలపై సమీక్ష సమీక్ష నిర్వహించారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు పేర్కొన్నారు. ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపడాలని అన్నారు. దీపం లబ్దిదారుల ఖాతాలో ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము వేయనున్నట్లు పేర్కొన్నారు. డాటా అనలిటిక్స్‌కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందే: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read