తెలుగు సినిమాకు సంబంధించి తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుక హైటెక్స్ వేదికగా తాజాగా ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్ఎసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు, ఎఫ్ఎసీ ఎండీ హరీశ్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
విజేతలకు మెమెంటో, ప్రశంసా పత్రం, నగదు పురస్కారాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. 2024 చిత్రాలకు సంబంధించి అన్ని విభాగాలకు పురస్కారాలు ఇచ్చారు. 2014 నుంచి 2023 వరకూ ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఇచ్చారు. ఒక్కో సినిమానికిగానూ నాలుగు (హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్) పురస్కారాలను అందించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు