జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్ గా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. డేటా అనలటిక్స్ ద్వారా పన్నుల విశ్లేషణ ఉండాలన్నారు. డేటా లేక్ ద్వారా అన్ని శాఖల సమాచారం ఒక్క చోటుకే. కేంద్ర- రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక నిన్న రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
Previous Article‘ఓజీ’ షూటింగ్ పూర్తి… అభిమానులకు కీలక అప్డేట్
Next Article భారత్ లో సోషల్ మీడియా ‘ఎక్స్’ యూజర్లకు గుడ్ న్యూస్