ప్రపంచ నేటి తరం ఆటగాళ్లలో ఒకరైన న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్ సన్ అంతర్జాతీయ టీ 20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వన్డేలు, టెస్టులలో కొనసాగనున్నాడు. కేన్ విలియమ్సన్ 2011లో జింబాబ్వేపై టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు.అంతర్జాతీయంగా 93 టీ20లు ఆడిన కేన్ విలియమ్ సన్ 2,575 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 95. చివరి మ్యాచ్ ను 2024లో ఇంగ్లాండ్ తో ఆడాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

