ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్ చేరిన భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి రజత పతకంతో సరిపెట్టుకుంది. చైనా క్రీడాకారిణి లిజియామన్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. లి ప్రతి రౌండ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో 0-6 తేడాతో దీపికాపై విజయం సాధించిన లి జియామన్ పసిడి పతకాన్ని సాధించింది. భారత్ తరపున ఇప్పుటి వరకు తొమ్మిదిసార్లు వరల్డ్ కప్ ఫైనల్లో పోటీ పడి ఐదు రజతాలను సొంతం చేసుకున్న దీపికా ఒక కాంస్య పతకం కూడా సాధించింది. భారత్ తరఫున డోలా బెనర్జీ మాత్రమే బంగారు పతకం సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు