Author: Indu

ఇంట్లోకి వచ్చి నీ భార్య, బిడ్డలని రేప్ చేస్తామని చెప్తే దాన్ని వైసీపీ నేతలు భావ ప్రకటన అంటున్నారని, ఇలా మాట్లాడితే చిన్న పిల్లల మీద రేప్ లు చెయ్యరా? అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఉన్నటుగా వ్యవహరిస్తామని అంటే జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉంపిఠాపురం నియోజకవర్గంలో పర్యటింంచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…తాజాగా రాజకీయ పరిస్థితులు, పోలీసుల తీరుపై మాట్లాడారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, ఇతర దారుణాలపై ఫైర్ అయ్యారు.  వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తానెప్పుడూ పాలసీల పరంగా విమర్శించానని,  వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. వైసీపీ నేతలు కూడా అలానే అంటారని ఆశిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటుగా వ్యవహరిస్తామని అంటే జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండండని హెచ్చరించారు.  డండని హెచ్చరించారు.

Read More

దేవుత్తాన ఏకాదశి రోజున, విష్ణువు 4 నెలల యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. దాంతో మంచి పనులు మొదలవుతాయి. ఈ ఏడాది నవంబర్ 12న దేవుత్తాన ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. దేవ ఉత్తని ఏకాదశి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ప్రకాశవంతమైన పక్షంలో ఏకాదశి తిథి నాడు జరుపుకుంటారు. అన్ని ఏకాదశులలో ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ధార్మిక గ్రంధాల ప్రకారం, విష్ణువు ఈ రోజున 4 నెలల యోగా నిద్ర నుండి మేల్కొంటాడు. దాంతో మంచి పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్ 12న దేవ్ ఉత్తని ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఈ రోజు మీరు కొన్ని మార్గాలను అనుసరిస్తే, మీరు జీవితంలోని అన్ని పెద్ద సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ చర్యల గురించి తెలుసుకుందాం.

Read More

సుడిగాలి సుధీర్ హీరోగా న‌టించిన గాలోడు మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత యూట్యూబ్‌లోకి వ‌చ్చింది. 4కే వెర్ష‌న్ యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ అవుతోంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచెర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు

Read More

కార్తీకమాసం శుక్ల పక్ష నవమి రోజు అక్షయ నవమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది నవంబర్ 10 జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవి ఉసిరి చెట్టు కింద విష్ణువు, శివుడిని పూజించిందని పురాణాలు చెబుతున్నాయి.దీపావళి పండుగ చేసుకున్న ఎనిమిది రోజుల తర్వాత అక్షయ వ్రతం పాటించడం చేస్తారు. అంటే కార్తీక మాసం శుక్ల పక్ష నవమి రోజు అక్షయ నవమి జరుపుకుంటారు. దీన్నే ఉసిరి నవమి అంటారు. ఈ ఏడాది అక్షయ నవమి నవంబర్ 10న వచ్చింది. అక్షయ నవమి నుండి కార్తీక పౌర్ణిమ వరకు విష్ణు మూర్తి ఉసిరి చెట్టుపైనే ఉంటాడు.

Read More

కార్తీక మాసంలో ఒక్కసారైనా నదీ స్నానం ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక స్నానం ఎందుకు చేయాలి? దీని వల్ల కలిగే పుణ్య ఫలితాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.కార్తీక స్నానం ఒక పవిత్ర ఆచారము. ఇది మన శరీరానికి శుభ్రతను, మనస్సుకు శాంతిని అందిస్తుంది. కార్తీక మాసంలో ప్రతి రోజు స్నానం, పూజలు, దీపారాధనలు చేయడం ద్వారా భక్తులు భగవంతుని కృపతో ఆరోగ్యకరమైన జీవితం, సుఖశాంతి, సంపదలు పొందవచ్చు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.

Read More

స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం కొనసాగుతోంది. సోమవారం కూడా మార్కెట్​లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్​, నిఫ్టీ పతనానికి ముఖ్యమైన 5 కారణాలను ఇక్కడ తెలుసుకోండి..నవంబర్​లోనూ దేశీయ స్టాక్​ మార్కెట్​లలో రక్తపాతం కొనసాగుతోంది! సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్టాక్​ మార్కెట్​లు భారీగా పతనమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి సెన్సెక్స్​ 1,144 పాయింట్లు పడి 78,580 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ50 ఏకంగా 375 పాయింట్లు కోల్పోయి 23,928 వద్ద కొనసాగుతోంది.

Read More

 క్రెడిట్​ కార్డుతో కేవలం డబ్బే కాదు, ఇంకొన్ని అదనపు ఫీచర్స్​ కూడా లభిస్తాయి. వాటిల్లో ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఒకటి. దీనితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు!ప్రపంచాన్ని సందర్శించడం ఒక ఉత్తేజకరమైన అనుభవం, కానీ ఊహించని పరిణామాలకు వాటికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం. అనేక క్రెడిట్ కార్డులు బిల్ట్-ఇన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లతో వస్తాయి. ఇవి వివిధ రకాల ప్రయాణ సంబంధిత సంఘటనల నుంచి మీకు ఆర్థిక రక్షణను అందిస్తాయి. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు! ట్రిప్ క్యాన్సిల్​,  ఆలస్యం నుంచి కోల్పోయిన లగేజీ- వైద్య అత్యవసర పరిస్థితుల వరకు.. క్రెడిట్​ కార్డుల ట్రావెల్​ ఇన్సూరెన్స్​తో లభిస్తాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Read More

నాలుగేళ్లకి ఓసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది అంకం ప్రారంభం కాబోతోంది. ఈరోజు అంటే మంగళవారం(నవంబర్ 5) అమెరికా వ్యాప్తంగా జరిగే ఓటింగ్‌ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఆరుగురు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం ఇద్దరి మధ్యే ఉంది. డెమొక్రాట్‌ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ బరిలో దిగుతున్నారు. ఇండిపెండెంట్లుగా మరో నలుగురు ఉన్నా.. వారి పేరు రేసులో వినిపించడం లేదు.

Read More

పెసలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా పనికొస్తాయి. స్కిన్ కేర్, జుట్టు సంరక్షణలో పెసలు కీలక పాత్ర పోషిస్తాయి.పెసలు ఆసియా దేశాల్లో ఎక్కువగా పండుతుంది. భారతదేశంలో వివిధ రకాల్లో వంటల్లో పెసలు ఉపయోగిస్తారు. ఇక, పెసరట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు. ఇక, మొలకెత్తిన పెసల్ని చాలా మంది అల్పహారంగా తీసుకుంటారు. పెసలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఒక కప్పు పెసర్లలో 212 కేలరీల శక్తి లభిస్తుంది. విటమిన్ బి1, బి9, ఫైబర్, మాంగనీస్, మెగ్నిషియం, పాస్ఫరస్ వంటి పోషకాలు, ఖనిజాలు ఉన్నాయి. వీటితో పాటు అమైనో అమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

Read More

ఈ రోజుల్లో చాలా మంది గార్డెనింగ్ ఇష్టపడుతున్నారు. చిన్న స్థలం ఉన్నా సరే అక్కడ మొక్కల్ని పెంచుతున్నారు. నగరాల్లో నివసించే ప్రజలు కుండీల్లో మొక్కల్ని నాటుతున్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలు తమ పెరట్లో కూరగాయలు, పూల మొక్కలతో పాటు కొన్ని ఔషధపు మొక్కల్ని పెంచతున్నారు. ఇక, సాధారణంగా గార్డెన్‌లో పూలు, పండ్లతో పాటు ఇతర గార్డెనింగ్ మొక్కల్ని పెంచుతుంటాం. మన పెరడు లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన లాభాల్ని పొందవచ్చు. అయితే, మొక్కలు పెంచాలి అన్న ఆలోచన ఉండే సరిపోదు.. వాటిని పెంచడం కూడా తెలిసి ఉండాలి. ఇక, చాలా మంది ఇంట్లో మొక్కలు బాగా పెరగాలన్న ఉద్దేశంతో రకరకాల రసాయనాలు వాడతారు. అయితే, రసాయనాలతో నేల సారం దిబ్బతినడమే కాకుండా.. మొక్కలు కూడా నాశనమయ్యే ప్రమాదముంది. రసాయనాలకు బదులు చెత్త అని పడేసే కొన్నింటిని మొక్కలకు ఎరువులుగా వాడవచ్చు. ఈ సహజమైన…

Read More