మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టినందుకు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశప్రజలలో స్ఫూర్తి నింపేలా జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారని పవన్ వ్యాఖ్యానించారు. అలాంటి మహనీయుడి పేరు మచిలీపట్నం వైద్య కళాశాలకు పెట్టడం హర్షణీయమన్నారు.
Previous Articleఅరెరే.. సూపర్ ఛాన్స్ మిస్సైందే.. ఎన్టీఆర్ పక్కన నటించాల్సిన హీరోయిన్ ఆమెనా.. దేవర ఫస్ట్ ఛాయిస్ ఎవరంటే
Next Article కృష్ణా: D.El.Ed పరీక్షల టైం టేబుల్ విడుదల