గత IPL సీజన్‌లో తమ టీమ్ తరఫున ఆడిన ప్లేయర్స్‌లో చాలామందిని మళ్లీ వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని LSG కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపారు. ఎన్నో చర్చలు, జాగ్రత్తల తర్వాతే రిటెన్షన్ లిస్ట్ తయారు చేశామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అత్యంత ప్రతిభావంతులైన ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా పూరన్‌తో పాటు రవి బిష్ణోయ్, మయాంక్, మోసిన్ ఖాన్, బదోనీని LSG అట్టిపెట్టుకుంది.
Previous Article‘మహా’ ఎన్నికలు.. ప్రచారానికి ప్రధాని మోదీ
Next Article రిపబ్లిక్ డే గెస్ట్‌గా ఇండోనేషియా అధ్యక్షుడు?