మోదీ గ్యారంటీ అనేది 140 కోట్ల మంది భారతీయులపై ఓ క్రూరమైన జోక్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ గ్యారంటీలను మోదీ విమర్శించడంపై ఖర్గే స్పందిస్తూ BJPలో B అంటే బిట్రేయల్(మోసం), J అంటే జుమ్లా(అబద్ధం) అని మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు, అచ్చే దిన్, వికసిత్ భారత్, నేను తినను-తిననివ్వను, సబ్‌కా సాత్-సబ్‌కా వికాస్ నినాదాలు ఏమయ్యాయని ఖర్గే ప్రశ్నించారు.
Previous Article39,481 ఉద్యోగాలు.. అభ్యర్థులకు BIG ALERT
Next Article ఉద్యోగి ఆత్మహత్యపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు