ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత అమ్మాయిల హాకీ జట్టు టైటిల్ వైపు దూసుకెళ్లింది.ఆద్యంతం జోరు కొనసాగిస్తూ ఫైనల్ చేరింది.
తాజాగా భారత జట్టు 2-0తో జపాన్ పై గెలిచి సత్తా చాటింది.ఈ మ్యాచ్ ఆరంభం నుండి రెండు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. కానీ తొలి రెండు క్వార్టర్స్ లో ఒక్క గోల్ కూడా రాలేదు. 48వ నిమిషంలో భారత్ అధిక్యంలోకి వెళ్లింది. పెనాల్టీ స్ట్రోక్ ను సద్వినియోగం చేస్తూ కౌర్ స్కోర్ చేసింది. మరో నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా లాల్రెమ్సయామి (56వ) ఫీల్డ్ గోల్ సాధించి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. నేడు టైటిల్ పోరులో చైనాతో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో ఆరు మ్యాచ్లు ఆడిన సలీమా బృందం అన్నింట్లోనూ విజయం సాధించింది. మరో సెమీస్ లో చైనా 3-1తో మలేసియాను పై విజయం సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు