మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ,తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్’.ఈ చిత్రంలో రామ్ చరణ్ జోడీగా కైరా అద్వానీ నటిస్తుంది.ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏకంగా అమెరికాలోని
కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, టెక్సాస్ లో డిసెంబరు 21 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది జనవరి 10 తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
https://x.com/SVC_official/status/1859953090062905615?t=BvOPNifHm0Wm0deQ0pg9Mw&s=19