తన పెళ్లి గురించి కీలక విషయాలు తెలియజేశారు నటుడు నాగచైతన్య.అన్నపూర్ణ స్టూడియోస్‌లోని తన తాతయ్య విగ్రహం ఎదురుగా ఈ పెళ్లి వేడుక జరగనుందని చెప్పారు.ఆయన ఆశీస్సులు తమపై ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతోనే కుటుంబసభ్యులు ఇలా ప్లాన్ చేశారన్నారు.తనకు కాబోయే సతీమణి శోభితా ధూళిపాళ్లతో జీవితాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు.శోభిత – చైతన్య ఎంతోకాలం నుంచి స్నేహితులు.పెద్దల అంగీకారంతో డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగనుంది.
Previous Articleభారత రాజ్యాంగం వల్లే దేశంలో సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకురాగలిగాం: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
Next Article నా షార్ట్ ఫిల్మ్‌కు ఓటు వేయండి: సాయిధరమ్ తేజ్