ఏపీ సిఎం ఏపీ మారిటైమ్ పాలసీ 2024 పై సమీక్షించారు, ప్రపంచ స్థాయి మారిటైమ్ హబ్‌గా మారాలనే లక్ష్యంతో పని చేయాలని ఆదేశించారు. ఏపీ మారిటైమ్ పాలసీ 2024 పోర్ట్ లో అభివృద్ధి, ప్రాక్సిమల్ ఏరియా గ్రోత్, షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌లు మరియు అనుబంధ కార్యకలాపాలపై దృష్టి సారించనుంది.
అధిక సామర్థ్యం గల పోర్టులు, కారిడార్ లింక్‌లు, ఫిషింగ్ హార్బర్‌ల కోసం పీ4 నమూనాలో పో పోర్టుల అభివృద్ధి, గ్లోబల్ షిప్‌బిల్డింగ్, రో-రో/రో-పాక్స్ వాటర్‌వేస్, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, మారిటైమ్ విశ్వవిద్యాలయం వంటి పలు సంస్కరణలు పాలసీలో ఉన్నాయి.
నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు మారిటైమ్ బోర్డును మరింత పటిష్టం చేయలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. క్లీన్ ఎనర్జీని ఉపయోగించి పోర్టులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. వినూత్న విధానాలతో తీర ప్రాంతాలను అభివృద్ధి చేయడం మౌలిక వసతుల కల్పన, సమర్థ విధానం ద్వారా సుస్థిరాభివృద్ది సాధించాలని సూచించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు