పుష్ప ది రూల్ ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం ముంబయి వెళ్ళింది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని 12 వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తెలిపారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ టీమ్ లోని అందరికీ థాంక్స్ చెప్పారు. రష్మిక తనకెంతో సపోర్ట్ చేసిందన్నారు. ఆమె స్వీట్ పర్సన్ అని మెచ్చుకున్నారు. సుకుమార్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేము ఎప్పుడు సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందని ఆలోచించలేదు.ఆడియెన్స్ కి మంచి మూవీ అందించాలి అనేదే మా ఉద్ధేశం.
Previous Articleఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ కు భారత్ వెళ్ళద్దు: కేంద్రం
Next Article ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్: ‘డ్రా’గా నాలుగో గేమ్