తన గురించి సోషల్ మీడియా లో వైరల్ గా మారిన వార్తలను ఉద్దేశించి సాయి పల్లవి అసహనం వ్యక్తం చేశారు.రామాయణ సినిమా కోసం ఆమె నాన్ వెజ్ మానేశారని…షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చెఫ్ నీ వెంట తీసుకువెళ్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ కథనాలపై ఆమె తాజాగా స్పందించారు.ఆయా వార్తల్లో నిజం లేదని అన్నారు.ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను అన్నారు.రామాయణ ప్రాజెక్టు తో సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.నితీశ్ తివారీ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
Previous Articleమోహన్ బాబు పై అటెంప్ట్ టు మర్డర్ కేసు
Next Article తిరుమలలో భారీ వర్షం