స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వివిధ రకాల స్టాల్స్ ని పరిశీలించి, వారి వారి విజయపధాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు అధికారులు అందులో సంతకాలు చేశారు.
1.పేదరిక నిర్మూలన 2. ఉపాధి కల్పన 3. నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి 4.ఇంటింటికి నీటి భద్రత 5. రైతు-వ్యవసాయ సాంకేతికత 6. ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్) 7. శక్తి మరియు ఇంధనాలు వ్యయ నియంత్రణ 8. అన్ని రంగాల పరిపూర్ణ ఉత్పాదన 9. సమగ్ర విధానాలతో స్వఛ్ఛాంధ్ర 10. అన్ని దశలలో సమగ్ర సాంకేతికత. అనే పది అంశాలతో ఆంధ్రప్రదేశ్ సమాగ్రభివృద్దే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందింది. పది సూత్రాలు…ఒక విజన్ అనే నేపథ్యంతో దీనిని తీసుకువచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు