జూనియర్ మహిళల ఆసియా కప్ హకీ టోర్నీలో విజేతగా మరోసారి డిఫెండింగ్ చాంపియన్ భారత్ నిలిచింది. తాజాగా జరిగిన ఫైనల్ లో చైనాపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరొక గోల్ 1-1 తోచేసి సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ షూటౌట్ కి వెళ్లింది. షూటౌట్ లో భారత్ నాలుగు గోల్స్ చేయగా చైనా రెండు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 4-2తో ట్రోఫీ కైవసం చేసుకుంది.
Previous Articleఇజ్రాయెల్ ప్రధానికి అమెరికా నూతన అధ్యక్షుడు ఫోన్
Next Article వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో భారత్ శుభారంభం