యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల కథానాయకుడిగా ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఫిల్మ్ ‘మోగ్లీ’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ,శ్రీకాంత్ ఓదెల అతిధులుగా హాజరయ్యారు.సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా..శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచ్చాన్ చేశారు.వచ్చే నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.ఇందులో సాక్షి సాగర్ మదోల్కర్ కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ విడుదల రానుంది.కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు