భారతీయ సినిమాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మలయాళ నటుడు మోహన్ లాల్.ముఖ్యంగా తమ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.మలయాళ చిత్రాలకు ఆదరణ పెరగడం ఆనందంగా ఉందని చెప్పారు.ప్రస్తుత రోజుల్లో సౌత్ సినిమా,నార్త్ సినిమా అనే తేడా లేదని..అంతా ఒక్కటే అని ఆయన అన్నారు.ప్రేక్షకులు అన్ని భాషల్లో చిత్రాలు చూస్తున్నారు.భవిష్యత్ లోనూ దీనినే కొనసాగించాలి అని తెలిపారు.నటీ నటులు,దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉంటూ అద్భుతమైన సినిమాలు
తీయాలని సూచించారు.మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం బరోజ్ 3డీ.మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది.ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకు పరిమితం అయ్యింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు