తెలుగు అగ్ర కథానాయకుడు వెంకటేష్, ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”.ఈరోజు నిజామాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల ఈవెంట్ నిర్వహించారు.ఈ సినిమా తారాగణం అంతా హాజరైన ఈ వేడుకలో ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ చూస్తే.. అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ ఎక్కడా మిస్ కాకుండా…వెంకటేష్ మంచి కామెడీ టైమింగ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు.ఈ చిత్రం సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సినిమా జనవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు