అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలయింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ప్రత్యేక వీడియో విడుదల చేశారు. 1975 లో ఈ స్టూడియో నిర్మించారు. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగరోజు ఈ స్టూడియో ప్రారంభించినట్లు తెలిపారు. అప్పటి నుండి ప్రతి సంక్రాంతికి ఇక్కడకు వచ్చి అందరితో పాటు అల్పాహారం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయన్నాఆర్ ఎందరికో స్ఫూర్తి అని అన్నారు. రోడ్లు కూడా లేని రోజుల్లో ఇంతపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారన్నారు. ఎంతో మంది దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులకు ఎంతోమందికి ఉపాధి కలిగించిందని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు