నటి పావలా శ్యామల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఆరోగ్యం సహకరించక,డబ్బుల్లేక తాను ఇబ్బందిపడుతున్నానని ఆమె తెలిపారు.సినీ ప్రముఖులను సాయం కోరారు.దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.దీనిపై స్పందించిన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.హైదరాబాద్ శివార్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సైటీలో నివాసముంటున్న శ్యామలను కలుసుకున్నాడు.ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు.దీంతో శ్యామల ఎమోషనలైంది. డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ మంచి మనసు మాత్రం ఎవరూ సంపాదించలేరు.భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని ఆశీర్వదించింది.
Previous Articleఓటీటీలోకి విడుదల 2
Next Article ఈ ఏడాది ఉగాది నుండి గద్దర్ పురస్కారాలు