విశాల్ హీరోగా దర్శకుడు సుందర్.సి తెరకెక్కించిన చిత్రం ‘మదగజరాజ’.వరలక్ష్మి శరత్‌కుమార్, అంజలి కథానాయికలు.షూటింగ్ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత సంక్రాంతి కానుకగా తమిళంలో ఈ సినిమా రిలీజైంది.ఆ రాష్ట్రంలో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.దీంతో తెలుగులో జనవరి 31న ఈ సినిమా రిలీజ్ కానుంది.ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టీజర్,ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘చికు బుకు రైలుబండి’.. అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
Previous Articleయువగళం నాకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకం: నారా లోకేష్
Next Article అలాంటి వారికి ఓటు వేయొద్దు: అన్నా హజారే పిలుపు