యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం తండేల్.ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.కాగా ప్రమాదం అని తెలిసినా తన ప్రజల కోసం ముందుకు అడుగు వేసినోడే తండేల్’, ‘తండేల్ అంటే ఓనరా..?’, ‘కాదు లీడర్’ లాంటి పవర్‌ఫుల్ డైలాగులతో తండేల్ ట్రైలర్ విడుదలైంది.ఈ చిత్రాన్ని దర్శకుడు
శ్రీకాకుళం మత్స్యకార కుటుంబం కథ నేపథ్యంలో రూపొందిస్తున్నాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

