పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఎ.దయాకర్ రావు నిర్మాత. ఎ.ఎం.రత్నం సమర్పకులు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘మాట వినాలి’ విడుదలైన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ దీనిని ఆలపించారు. కీరవాణి స్వరాలు అందించారు. తాజాగా ఈ పాట బీటీఎస్ వీడియోను చిత్రబృందం షేర్ చేసింది. పాట రికార్డింగ్‌కు సంబంధించిన సరదా సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు.
Previous Articleఇలాంటి విషాద సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి : రాహుల్ గాంధీ
Next Article సింగర్ చిన్మయి మరో సంచలన పోస్ట్…!