మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,కియార అద్వానీ జంటగా నటించిన
తాజా చిత్రం గేమ్ ఛేంజర్.అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. RRR లాంటి బ్లాక్ బస్టర్ అనంతరం విడుదలైన రామ్ చరణ్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే శంకర్ అదే పాత స్టోరీతో ప్రేక్షకుల ముందు రావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు.కాగా ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు,తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు