నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది.తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2 – తాండవం’ చిత్రం వసుంది.ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో బాలయ్య నటిస్తున్న అఘోర పాత్ర పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.ఈ సన్నివేశాలు ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తుంది.ఇందులో ప్రగ్యా జైస్వాల్,సంయుక్త మీనన్,ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించనున్నారు.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట,గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు.
Previous Articleజగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనం: ఏపీ మంత్రి నారా లోకేష్
Next Article శివకార్తికేయన్ ‘మదరాసి’ గ్లింప్స్ విడుదల…!