సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా,దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇందులో మహేష్ కు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తుంది.అయితే తాజాగా ఈ చిత్రం ఒడిశాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.దర్శకుడు రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకటి లీక్ అవుతూనే ఉన్నాయి.ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్ బయటికి వచ్చాయి.ఆ సెట్టింగ్స్ చూస్తేనే మహేష్ తో రాజమౌళి ఎంత పెద్ద సినిమా తీస్తున్నాడో అర్థమవుతోంది.సెట్ పై ఉన్నవారిలో ఒకరు సెల్ ఫోన్ తో ఈ వీడియో రికార్డ్ చేసినట్టు సమాచారం.ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకపాత్ర నటించనున్నారని సమాచారం.ఈ భారీ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు