స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం “జాక్” అనే చిత్రంలో నటిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది.ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నాడు.అయితే రీ-రికార్డింగ్‌కు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఎంపికయ్యాడనీ సమాచారం.కాగా పుష్ప-2 సినిమాకు కూడా పనిచేసిన సామ్ సీఎస్,ఈ చిత్రంలో సిద్ధుని ఏ రేంజ్‌లో ఎలివేట్ చేస్తారో చూడాలి మరి.ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

