ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో, ఆయన మాజీ భార్య సైరా బాను స్పందించారు.ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ…గుండె నొప్పి కారణంగా ఆంజియోప్లాస్టీ చేయించుకున్నారని వినిపిస్తున్న వార్తలపై ఆమె స్పందించారు.దేవుడి దయవలన రెహమాన్ ప్రస్తుతం బాగున్నారని తెలిపారు.అంతేకాక, తమ విడాకులపై స్పష్టతనిస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా తన ఆరోగ్యం బాగాలేకపోవడంతో,రెహమాన్‌ను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని,తమ మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని స్పష్టం చేశారు.మీడియా వర్గాలను తనను ఇకపై ‘మాజీ భార్య’ అని పిలవకుండా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు