తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి వినూత్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.పూరి చెప్పిన కాన్సెప్ట్ కొత్తగా అనిపించడంతో,తన పాత్ర డిజైన్ కూడా నచ్చడంతో విజయ్ సేతుపతి వెంటనే అంగీకరించారని తెలుస్తోంది.కథ ఇంప్రెస్ చేయడంతో త్వరగా ఈ సినిమాను ప్రారంభించాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘ట్రెయిన్’ అనే సినిమా, పాండిరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

