మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి యాక్షన్ ప్యాక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బజూక’ ఏప్రిల్ 10న విడుదల కానుంది.అయితే దీనో డెన్నిస్ దర్శకత్వంలో తెరకెక్కింది.ఈ సినిమాను థియేటర్ ఆఫ్ డ్రీమ్స్, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇటీవలే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్, అంచనాలు మరింత పెంచారు.ట్రైలర్ చూస్తే ఇది సీరియల్ కిల్లర్‌ను చేధించే కథాంశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్‌గా అనిపిస్తోంది.ఇందులో మమ్ముట్టి స్టైలిష్ లుక్‌తో, దృఢమైన యాక్షన్ సన్నివేశాల్లో కనిపించారు.అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు